Maya - I Lyrics | Shayan Chowdhury Arnob | Saad | Punam | Kushal | New Song Lyrics
Song Credit:
Artists: Shayan Chowdhury Arnob, Saad, Punam, Kushal
Featured artists: Sahana Bajpaie, Anusheh Anadil, BunoAlbum: Prayer Hall
Released: 2020
Genre: Alternative/Indie
మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
ఓహో మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
స్మైలు మాయ, హొయలు మాయ
Sweet గా ఆడే మాటలు మాయ
షేపులు మేయ, చూపులు మాయ
చూపులు గుచ్చే మత్తు సూదులు మాయ
గివ్వన్నీ చూసి biscuit తిన్నావా తమ్ముడు
నీ ज़िंदगी మొత్తం మాయ మాయ మాయ
మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
ఓహో మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
ఓహో మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
స్మైలు మాయ, హొయలు మాయ
Sweet గా ఆడే మాటలు మాయ
షేపులు మేయ, చూపులు మాయ
చూపులు గుచ్చే మత్తు సూదులు మాయ
గివ్వన్నీ చూసి biscuit తిన్నావా తమ్ముడు
నీ ज़िंदगी మొత్తం మాయ మాయ మాయ
మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
ఓహో మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ
Coffee షాపుల్లో dating మాయ
Whatsapp chatting లో ముద్దులు మాయ
ఇచ్చి ఇవ్వనట్టి hug లు మాయ
ఇవన్నీ ఇవాళ్ళ రేపు common రయ్య
ఇదంతా ప్రేమ అనుకొని fix అయినవో
బోల్తా పడ్తావ్ రోయ్ బుల్ బుల్ మియా
చెప్పినా ఇనకుండా ఉరికినవో
నీ కోసం full bottle waiting రా బావ
స్వాతి మాయ శ్వేత మాయ
జ్యోతి మాయ ప్రీతి మాయ
జ్యోతి మాయ స్వీటి మాయ
ఆఖరికి విజ్జు కూడా మాయ
మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
దీనమ్మ ప్రేమ ఏందిరా బయ్ గిట్ల…
Whatsapp chatting లో ముద్దులు మాయ
ఇచ్చి ఇవ్వనట్టి hug లు మాయ
ఇవన్నీ ఇవాళ్ళ రేపు common రయ్య
ఇదంతా ప్రేమ అనుకొని fix అయినవో
బోల్తా పడ్తావ్ రోయ్ బుల్ బుల్ మియా
చెప్పినా ఇనకుండా ఉరికినవో
నీ కోసం full bottle waiting రా బావ
స్వాతి మాయ శ్వేత మాయ
జ్యోతి మాయ ప్రీతి మాయ
జ్యోతి మాయ స్వీటి మాయ
ఆఖరికి విజ్జు కూడా మాయ
మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల story మాయరే
దీనమ్మ ప్రేమ ఏందిరా బయ్ గిట్ల…
No comments